ఉచిత శిక్షణ మైనార్టీ అభ్యర్దులకు గ్రూప్-2

తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్-2 సర్వీ సెస్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఉచిత శిక్షణ కోసం మైనార్టీవర్గాల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ షఫీవుల్లా మంగళవారం ఒక ప్రక టనలో తెలిపారు. 

ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్కు బుద్ధిస్ట్, పార్ళీ వర్గాలకు చెందిన వారై ఉండి, అర్బన్ ప్రాంతాలైతే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలైతే రూ. 1.50 లక్షల కుటుంబ వార్షిక ఆదాయం మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆసక్తిగల అభ్య స్థలు ఏప్రిల్ 8 లోగా తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కి ల్, 3వ ఫ్లోర్, జామీయా నిజామియా కాంప్లెక్స్, గన్ ఫౌండ్రీ ఎదురుగా, అబిడ్స్ హైదరాబాద్ చిరునామా కు పంపించాలని సూచించారు. సందేహాలకు ఫోన్ నంబర్ 010-2288113లలో సంప్రదింవచ్చు.

Source : sakshi news paper

No comments:

Post a Comment