ఏపీ ఆర్జేసే-సెట్, ఏపీ ఆర్డీసీ-సెట్ 2016 ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసిం ది

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సోసైటీ ఏపీ ఆర్జేస్- సెట్, ఏపీ ఆర్డీసీ-సెట్ 2016 ప్రకటన విడుదల చేసిం ది. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రెసిడెన్షి యల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, సీఏసీపీ టీ లాంగ్టర్మ్ కోచింగ్ కూడా ఇస్తారు.

జూనియర్ ఇంటర్ గ్రూప్లు:
సీఈసీ, బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ; ఈఈటీ, సీజీడీటీ(ఒకేషనల్). అర్హత: 2016 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

జూనియర్ కళాశాలలు: 
నాగార్జునసాగర్ (గుంటూరు), గుంటూరు, కొడిగెనహళ్లి (అనంతపు రం), నిమ్మకూరు (కృష్ణా), వెంకటగిరి (నెలూరు), తాటిపూడి (విజయనగరం), బన వాసి (కర్నూలు), కర్నూలు, వాయల్పాడు (చిత్తూరు), గ్యారంపల్లి (చిత్తూరు).

డిగ్రీ గ్రూప్లు: బీఏ, బీకాం (జనరల్/ప్రొఫెష నల్), బీఎస్సీ.

అర్హత: 2016 మార్చిలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకో వచ్చు. డిగ్రీ కళాశాలలు:నాగార్డున సాగర్ (గుంటూ రు), సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల (కర్నూలు). 
ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరి తేది: ఏప్రిల్ 11 
పరీక్ష తేది: మే 12 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment