తెలంగాణ గురుకుల విద్యాల యాల సంస్థ పరిధిలోని స్కూళ్లలో ఏప్రిల్‌ 27న ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల విద్యాల యాల సంస్థ పరిధిలోని స్కూళ్లలో 2016-17 విద్యాసంవత్సరం ప్రవేశా లకు ఏప్రిల్‌ 27న ఉ. 11 నుంచి మ. 1 గంట వరకు ప్రవేశపరీక్ష నిర్వ హించనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి బి.శేషుకుమారి తెలిపారు.

మెరిట్‌ అభ్యర్థులకు ఐదో తరగతిలో ప్రవేశం కల్పిస్తామన్నారు. ఈనెల 31లోగా ఆనలైనలో అందిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామన్నారు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment