మెడికల్‌ కాలేజీలు పీజీ కోర్సులు ప్రారంభించాలన్నా సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నా దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే

 మెడికల్‌ కాలేజీలు ఇకనుంచి పీజీ కోర్సులు ప్రారంభించాలన్నా, సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈమేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ విధివిధానాలను ఖరారుచేసింది. సదరు కాలేజీలు ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లోని medicalcollegeappilication.gov.inఅనే లింక్‌ను క్లిక్‌ చేసి ఈమెయిల్‌ ఆడ్ర్‌సను పొందుపరుస్తూ వన్‌టైమ్‌ రిజిసే్ట్రషన్‌ చేసుకోవాలని సోమవారం అధికార ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment