నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు విద్యార్హత- సీఏఐసీడబ్ల్యూఏ/ఎంబీ ఏ

నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఖాళీ ఉన్న మేనేజర్, ప్రాసెసింగ్ ఆఫీసర్, లైజన్ ఆఫీసర్పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది వివరాలు:

మొత్తం పోస్టులు:14

అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్-8 పోస్టులు 

విభాగాలు: 
ట్రెజరీ, ఐటీ, ఎకానమీ అండ్ స్టాటజీ, ఫైనాన్షియల్ అనాలసిస్, క్రెడిట్, రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (లా)- 1 పోస్టు చీఫ్ ప్రాసెసింగ్ ఆఫీసర్-1పోస్టు
లైజన్ ఆఫీసర్ -8 పోస్టులు 

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏఐసీడబ్ల్యూఏ/ఎంబీ ఏలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత, మాస్టర్ డిగ్రీ (ఫైనాన్స్, మ్యాథమె టిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్), బీఈ/బీటెక్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అప్లికేషన్ఫీజు: రూ. 500/

ఎంపిక:ఇంటర్వ్యూద్వారా

దరఖాస్తు ఆన్లైన్

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: ఏప్రిల్ 30

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment