ఉద్యోగాలు-భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,మచిలీపట్నం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం యూనిట్లో కింది పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దర ఖాస్తులు కోరుతోంది. 

ఖాళీలు. 

కాంట్రాక్ట్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ - 6, 

మెకా నికల్ - 6, 

కంప్యూటర్ సైన్స్ - 2 

అర్హతలు: 
సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అను భవం అవసరం. 

వయసు: 2016 ఏప్రిల్ 1 నాటికి 25 ఏళ్లకు మించ కూడదు. 

ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, 

దరఖాస్తు వెబ్ సైట్లో సూచించిన నమూనాలో, 

చివరి తేది 23 ఏప్రిల్ 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment