నాబార్డ్ వివిధ కేటగిరీల్లో మేనేజర్, ఆసి సెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది

అసిస్టెంట్ మేనేజర్లు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికలర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) వివిధ కేటగిరీల్లో మేనేజర్, ఆసి సెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది

అసిస్టెంట్ మేనేజర్లు 100 (ఎస్సీ - 15, ఎస్టీ- 8, ఓబీసీ- 21, అన్రిజర్వ్డ్ - 50). అర్హత అగ్రికల్చర్ / వెట ర్నరీ సైన్స్ / ఏనిమల్ హస్బెండ్రీ/ ఫిషరీస్/ డెయిరీ టెక్నాలజీ/ హార్టికల్చర్ ఆర్ట్స్/ మేనేజ్ మెంట్/ కామర్స్ / సైన్స్ / ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టె లజీ మొదలైన విభాగాల్లో డిగ్రీ / పీజీ 7 పీహెచ్డీ 7 సీఏ / సీడబ్యూఏ / సీఎస్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

మేనేజర్లు 15 (ఎస్సీ - 2 ఎస్టీ- 1, ఓబీసీ - 4, అన్రి జర్వ్డ్ - 8). అర్హత పైన పేర్కొన్న అర్హతలతోపాటు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 25 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభా గంలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కంప్యూ టర్ నాలెడ్జ్, జనరల్ అవేర్ నెస్, క్వాంటిటేటివ్ ఆప్టి ట్యూడ్ అంశాల నుంచి, రెండో విభాగంలో ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ అంశాల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 200 పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ఇది స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ధులైనవారికి మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. అంతిమ ఎంపిక మెయిన్ పరీక్ష, ఇంట ర్వ్యూలో మార్కుల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు ఆన్లైన్లో 

 చివరి తేది: 3 ఏప్రిల్ 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment