నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా రెగ్యులర్/ కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రొఫెసర్. లా 

అసోసియేట్ ప్రొఫెసర్ లా, మేనేజ్ మెంట్

అసిస్టెంట్ ప్రొఫెసర్ లా, హిస్టరీ, ఎకనామిక్స్ మేనే జ్ మెంట్, పొలిటికల్ సైన్స్ ఇంగ్లిష్, 

అర్హతలు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు లకు సంబంధిత విభాగంలో పీహెచ్డీ, అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీజీతో పాటు నెట్ / సైట్ / సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి, ఐఐ టీలు / ఐఐఎంలు / నేషనల్ లా యూనివర్సిటీల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 

దరఖాస్తు వెబ్ సైట్లో ఇచ్చిన నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి. 

చివరి తేది: ఏప్రిల్ 30

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment