ఐఎస్టీలో ఫ్యాకల్టీపోస్టులు తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్

టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో ఫ్యాకల్టీ పోస్టులభర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు: 

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విభాగాల వారీగా ఖాళీలు - 

ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 2, 

ఏవియానిక్స్ - 8, 

ఫిజిక్స్-1, 

మ్యాథమెటిక్స్-1 ఖాళీ ఉన్నాయి.

పీస్కీల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 7,800/ + హెచ్ఆర్.ఏ.డీఏతదితరాలు ఉంటాయి. 

వయస్సు:ఏప్రిల్ 18 నాటికి 40 ఏండ్లు మించరాదు దరఖాస్తుఆన్లైన్ ఆఫ్లైన్, చివరితేదీ:ఏప్రిల్ 18 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment