సైంటిస్ట్లు కావలెను - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నా లజీ అండ్ డెవలప్ మెంట్ స్టడీస్

న్యూదిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నా లజీ అండ్ డెవలప్ మెంట్ స్టడీస్ (సీఎస్ఐఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
ఖాళీలు :

సైంటిస్ట్ - 4, 

టెక్నికల్ అసిస్టెంట్ - 3, 

అర్హతలు: మ్యాడ్స్ ఫిజిక్స్లో పీహెచ్డీతోపాటు అనుభవం ఉండాలి. 

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత విభాగంలో బీఎస్సీతోపాటు అనుభవం లేదా తత్సమాన అర్హత అవసరం. 
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా, 

దరఖాస్తు: ఆన్లైన్లో, 

చివరి తేది: 27 ఏప్రిల్

విసిట్ : www.nistads.res.in

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment