విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు టైపిస్ట్లు కావలెను - వికలాంగ అభ్యర్థుల

టైపిస్ట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వికలాంగ అభ్యర్థుల కోసం స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వ హించనుంది.

టైపిస్ట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వికలాంగ అభ్యర్థుల కోసం స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వ హించనుంది.

ఖాళీలు: 

జూనియర్ సహాయకులు - 5,

టైపిస్ట్ - 3,

జూనియర్ స్టెనోగ్రాఫర్ - 1 కుక్ - 2,

కమాటీ - 1

వాచ్మెన్ - 3,

ఆఫీస్ సబార్డినేట్ - 3,

నైట్ వాచర్ - 2,

ఆయా - 1,

డార్క్ రూం అసిస్టెంట్ - 1,

ల్యాబ్ టెక్నీషియన్ - 1,

ఎం.పి. హెచ్.ఎ. - 11,

మేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 1,

ఫిమేల్ నర్గింగ్ ఆర్డర్లీ - 1

 దరఖాస్తు: వెబ్ సైట్లో సూచించిన నమూనాలో.

విసిట్: vizianagaram.nic.in

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment