ఐఐటీఎం రిసెర్చ్ ఫెలోల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం)లో రిసెర్చ్ ఫెలోల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు: ఐఐటీఎం భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ. 

రిసెర్చ్ అసోసియేట్స్ - 7 ఖాళీలు

స్టయిఫండ్ - నెలకు రూ. 38,000/- + హెచ్ఆర్ఏచెల్లిస్తారు.

కాలవ్యవధి - ఏడాది రిసెర్చ్ ఫెలోస్ - 12 ఫెలోషిప్స్

స్టయిఫండ్ - నెలకు రూ. 25,000/- + హెచ్ఆర్ఏ చెలిస్తారు. 

జూనియర్ రిసెర్చ్ ఫెలో - 4

స్టయిఫండ్ - నెలకు రూ. 25,000 + హెచ్ఆర్ఏ 

దరఖాస్తు ఆన్లైన్లో 

చివరితేదీ: ఏప్రిల్ 30 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment