పదవ తరగతి ఉత్తీర్ణులైనవారికి ఉచిత శిక్షణ - ఆపై ఉద్యోగ అవకాశం

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కలసి . పదవ తరగతి ఉత్తీర్ణులైనవారికి హెల్త్‌ కేర్‌ రంగంలో స్వల్పకాలిక శిక్షణ అందిస్తున్నారు. 

శిక్షణ అనంతరం ఆసక్తిగల అభ్యర్ధులకు ఓజేటీ ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ స్వల్పకాలిక శిక్షణను జనరల్‌డ్యూటీ అసిస్టెంట్‌, హోంహెల్త్‌ ఎయిడ్‌ వృత్తివిద్య కోర్సుల్లో ఇవ్వనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు 9959033077, 7093563456లో సంప్రదించవచ్చు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment