కొచ్చిన్ షిప్యార్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్టేషన్ లేదా ఐసీఏఐ

నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు: కొచ్చిన్ షిప్యార్డ్ భారత ప్రభుత్వ పరిధిలోని మినీరత్న కంపెనీ.

ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) - 1 (వీమోచ్ కేటగిరీలో ఉంది) 

అర్హతలు: 
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్టేషన్ లేదా ఐసీఏఐ లేదా ఐసీఏఐ ఫైనల్ ఎగ్జామ్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం:
కనీసం ఏడేండ్ల అనుభవం వయస్సు 35 ఏండ్లు మించరాదు

వర్క్ మెన్ పోస్టులు: 
వెల్డర్ కమ్ ఫిట్టర్ - 5 ఖాళీలు (వీహెచ్ కేటగిరీలో ఉన్నాయి) అర్హతలు:పదోతరగతితోపాటు ఐటీఐలో సంబంధిత ట్రేడ్ ఉత్తీర్ణత. 

అనుభవం:
ఐదేండ్లు, వయస్సు 35 ఏండ్లు మించరాదు దరఖాస్తు నిర్ణీత నమూనాలో, 

చివరితేదీ:మార్చి 31

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment