ఒకరోజులో మీ ఫోన్ ఎన్నిసార్లు ఛెక్ చేశారో ఇలా తెలుసుకోండి

మనకు తెలీకుండానే కొన్ని వందలసార్లు ఫోన్ స్క్రీన్ ఆన్, ఆఫ్ చేస్తుంటాం. ఇది మన ఫోన్ అడిక్షన్ స్థాయిని సూచిస్తుంది. ఈ నేపధ్యంలో అసలు ప్రతీరోజూ మనం ఎన్నిసార్లు ఫోన్ స్క్రీన్ ఛెక్ చేసుకుంటున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

No comments:

Post a Comment