ఎన్ఎస్ఐసీలో సిస్టమ్ ఆపరేటర్ అర్హత ఏదైనా డిగ్రీ

ది నేషనల్ స్మాల్ ఇండస్టీస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న సిస్టమ్ ఆప రేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గ్రేడ్-8సిస్టమ్ ఆపరేటర్-20 పోస్టులు (ఎస్సీ-3,ఎస్టీ-1, ఓబీసీ-4, జనరల్–12)

అర్హత: 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ కోర్స్లో సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ స్క్రీన్ మీద ఇంగ్లీష్లో నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగాన్ని కలిగి ఉండాలి.

వయస్సు:

25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమి తిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్;రూ. 7,400-18,000/

ఎంపిక:రాత పరీక్ష. స్కిల్ టెస్ట్ ద్వారా

దరఖాస్తు ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 9

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment