ఐఆర్పీసీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అర్హతలు-బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్)


ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే పరిధిలో పనిచేస్తున్న ఇండస్టి యల్ రిసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ సెంటర్ (ఐఆర్పీసీ) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టులసంఖ్య:7
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్)లో ఉత్తీర్ణత. కంప్యూటర్ స్కిల్స్లో పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేండ్ల నుంచి ఐదేండ్ల వరకు అనుభవం ఉండాలి.

వయస్సు:27 ఏండ్లకు మించరాదు

ఎంపిక:రాత పరీక్ష/ ఇంటర్వ్యూ

చివరితేదీ: ఏప్రిల్ 7

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment