డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పూణే (మహా రాష్ట్ర) 'ఎంటెక్, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎంటెక్ విభాగాలు: 
ఏరోస్పేస్, మెకానికల్, కంప్యూ టర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్రాని ඡයඩි కమ్యూనికేషన్, మెటీరియల్ సైన్స్ అండ్ కెమికల్ టెక్నాలజీ, మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, సెన్సార్ టెక్నాలజీ/ లేజర్ అండ్ఎలక్రో-ఆప్టిక్స్, టెక్నాలజీ మేనేజ్మెంట్. 

అర్హత: 
ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.

వయసు: జూలై 1 నాటికి 26 ఏళ్లకు మించ కూడదు.

పీహెచ్డీ సీట్ల సంఖ్య: 10 
విభాగాలు: 
మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకా నికల్ ఇంజనీరింగ్ అప్లైడ్ ఫిజిక్స్ అఫైడ్ మ్యాథమెటిక్స్, ఎలక్రాస్క్స్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 

అర్హత: 
ఇంజనీరింగ్ టెక్నాలజీ/ సైన్స్ విభా గంలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. స్పాన్సర్డ్ అభ్యర్థులకు బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో ఇంజినీరింగ్ సైన్స్ విభాగంలో పదేళ్ల రీసెర్చ్/ ఇండస్ట్రియల్ అనుభవం అవసరం. ఆన్లైన్ రిజిస్టేషన్కు 

చివరి తేది: ఏప్రిల్ 22

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment