జి.కె - క్రింది వాటిలో ఏది హైకోర్టు & సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వస్తుంది

కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాలు
అంతర్ రాష్ట్రాల మధ్య వివాదాలు
ప్రాధమిక హక్కులకు రక్షణ కల్పించడం
రాజ్యంగ ఉల్లంగ్గనకు వ్యతిరేఖంగా రక్షణ

జవాబు : ప్రాధమిక హక్కులకు రక్షణ కల్పించడం

No comments:

Post a Comment