అర్జెంటు గ lecturers కావలెను - సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్, Dilsukhnagar

సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్-Dilsukhnagar వాంటెడ్ lecturers
మైక్రోబయాలజీ
బయో-టెక్నాలజీ
కంప్యూటర్ సైన్స్
స్టాటిస్టిక్స్
ఎలక్ట్రానిక్స్
ఫిజిక్స్
కామర్స్
తెలుగు
సంస్కృతి
హిందీఫిసికల్ డైరెక్టర్
అర్హత: పి జి లో మినిమం 55% ఉండాలి
ఆసక్తి గల వారు మీ బయో-డేటా form తో పాటు సంబంధించిన క్షిరొక్ష్ సర్టిఫికెట్స్ & ఫోటోగ్రాఫ్స్ 7 రోజులలో పంపించగలరు
అడ్రస్:
సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్
Dilsukhnagar, Hyderabad-60, PH. No. 24064179

No comments:

Post a Comment