ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ కావలెను - ఫార్మా Patashala

ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ ఉద్యోగ వివరణ

రిసెప్షనిస్ట్ పోస్ట్ కి సైన్స్ నేపథ్యం అవసరం. జనరల్  షిఫ్ట్ లో వర్క్ చేయటానికి రిసెప్షనిస్ట్ కమ్ ఫ్యాకల్టీ కావాలి - ఫార్మా Patashala మియాపూర్

మంచి కమ్యూనికేషన్ తో పాటు తెలుగు, ఇంగ్లీష్ , హిందీ మాట్లాడగలగాలి.

జీతం: INR 80,000 - 1,00,000 పి.ఎ. పరిశ్రమ లెక్కల ప్రకారం.

ఇండస్ర్టీ ఎడ్యుకేషన్ / బోధన / శిక్షణ

ఫంక్షనల్ ఏరియా: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్, డేటా ఎంట్రీ

స్థానం: హైదరాబాద్ / సికింద్రాబాద్

రోల్: రిసెప్షనిస్ట్

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment