వాంటెడ్ సేల్స్ మాన్ - ఖమ్మం జిల్లా భద్రాచలం, కొత్తగూడెంలో- SSC పాసై ఉండవలెను

ఉజ్వల భవిష్యత్ను ఆకాంక్షించే యుకులకు మంచి అవకాశం ఖమ్మం జిల్లా భద్రాచలం, కొత్తగూడెంలో ప్రముఖ దినపత్రికకు ఏజెంట్ల ద్వారా ప్రకటనలు సేకరించుటకు చురుకైన, చొరవ కలిగిన యువకులు కావలెను.

అర్హత

వయస్సు 19-25 సం.ల మధ్య, SSC పాసై ఉండవలెను.తెలుగులో బాగా మాట్లాడగల సామర్థ్యం.

జీతం:రూ.10,000 , TA+DA+ Incentives 

ఆసక్తిగల వారు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు నాలుగు పాస్పోరు సైజు ఫొటోలతో తేదీ:30-03-6 ఉదయం Il-00 గంటల నుండి మధ్యాహ్నంగం 2-00 లోపు ఈ దిగువ చిరునామాలో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.

మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్
C/O ఈనాడు కార్యాలయం
RTC బస్టాండ్ దగ్గర మధుర బస్తే కొత్తగూడెం. సెల్:8008551292

No comments:

Post a Comment