చరిత్రలో ఈరోజు 1-04-2016

1578 శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ప్రముఖ ఆంగ్ల వైద్యుడు విలియం హర్వే జననం

1867: పారిస్లో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.

1914: కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది

1935: భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపన.

1936 కళింగ లేదా ఉత్కళ్ అని పిలిచే ఒరిస్సా భారతదేశంలో కొత్త రాష్ట్రంగా అవతరించింది.

1946 యూఎస్ లో  4 లక్షల మంది గని కార్మికులు సమ్మెకు దిగారు.

1952 యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.

1954: యూఎస్ ఎయిర్ఫోర్స్ అకాడమి ఏర్పడింది. 1956 అల్జీరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 380 మంది మృతి చెందారు.

No comments:

Post a Comment