డ్రైవర్ కావలెను - జీతం 10000 Jai cabs

హైదరాబాద్ లోని Jai cabs కంపెనీ నందు  డ్రైవర్ కావలెను

కంపనీ పేరు : Jai cabs

జీతం: 10000 నెలకు

అనుభవం:  3 సంవత్సరాల అనుభవం అవసరం

వివరణ
బోవెన్ పల్లి డైరీ ఫారం రోడ్ నందు డ్రైవర్ ఉద్యోగాలు కలవు. 3 సంవత్సరాల అనుభవంతో పాటు badge కలిగిఉన్న వాళ్ళు సంప్రదించండి చేతన్ సింగ్, ఉచిత రూమ్ ఇయ్యబడును . హిందీ, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి వయస్సు 27 నుండి 35 మధ్య ఉండాలి

చిరునామ: బోవెన్ పల్లి, ఆల్వాల్- హైదరాబాద్

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment