చరిత్రలో ఈరోజు 19-04-2016

1882: ప్రముఖ ప్రకృతివాది, జీవ పరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ మరణం,

1906:ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతిగ్రహీత పియరీక్యూరీ మరణం.

1950: దేశంలో మొట్టమొదటిసారిగా కేబినేట్ మినిస్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ రాజీనామా చేశారు.

1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1ను రష్యా ప్రయోగించింది.

1975: భారత మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యా నుంచి భారత్ ప్రయోగించింది.

1996: రైల్వే చట్టం 1989లో ఉన్న అంటువ్యాధుల జాబితా నుండి ఎయిడ్స్ వ్యాధిని తొలగించారు.

1997: యునైటెడ్ ఫ్రంట్ కు నాయకుడిగా దేవగౌడ స్థానంలో వి.కె.గుజ్రాల్ ఎంపికయ్యారు.

1998: తాలుకాలు పూర్తిగా కంప్యూటరైజేషన్ అయిన జిల్లాగా కేరళలోని కొట్టాయం నమోదైంది.

No comments:

Post a Comment