చరిత్రలో ఈరోజు 2-04-2016

1679: ఔరంగజేబు హిందువులపై జిజియా పన్ను విధించాడు. దీనిని అక్బర్ రద్దు చేశాడు. 

1872: అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ మరణం. 

1919: మొట్టమొదటి వ్యవసాయ పత్రిక 'అమెరికన్ ఫార్మర్ ప్రారంభమైంది. 

1942 అండమాన్ ఐలాండ్లో ఉన్న జపాన్ నావికాదళంపై యూఎస్ ఎయిర్ఫోర్స్ విమానదాడులు చేసింది.

1942 సర్ స్టాపర్ట్ క్రిప్స్ చేసిన ప్రపోజల్ను కాంగ్రెస్ తిరస్కరించింది.

1954: అణ్వాయుధాల తయారీని నిలిపి వేయాలని నెహ్రూ పిలుపునిచ్చారు.

1970: అస్సాం నుండి హిల్స్ ప్రాంతం విడిపోయిన తర్వాత మేఘాలయా స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ఆవిర్భవించింది.

1987: ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మారింది.

1991: అస్సాం గణ పరిషత్లో చీలిక జరిగింది.

No comments:

Post a Comment