పీహెచ్డీ ప్రోగ్రామ్-2016 - NIPGR ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ (ఎన్ఐపీజీఆర్). పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

పీహెచ్డీ ప్రోగ్రామ్-2016 విభాగం: ప్లాంట్ బయాలజీ. 

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. సీఎస్ఐఆర్/యూజీసీ/డీబీటీ/ ఐసీఎంఆర్ నెట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా అర్హత సాధించాలి. 

పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా, 

ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరితేది: మే 20 

దరఖాస్తుల హార్డ్కాపీల స్వీకరణకు చివరి తేది: మే 23

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment