కేయూ పీజీసెట్- 2016 పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు

కేయూ పీజీసెట్- 2016 ద్వారా కాకతీయ, శాతవాహన విశ్వ విద్యాలయాల్లోని పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు. 

కాకతీయవిశ్వవిద్యాలయంలో కోర్సులు
ఎంఏ (హిందీ, ఎకనామిక్స్, సోషి యాలజీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్టేషన్స్ హిస్టరీ, జెండర్ స్టడీస్), ఎమ్ఎస్.డబ్ల్యూ. ఎమ్.హెచ్ఆర్ఎమ్, ఎమ్టీ ఎమ్, ఎంఈడీ, ఎంపీఈడీ, మాస్టర్ ఆఫ్ లైబ్రెరీ సైన్స్ ఎంకామ్, ఎం.కామ్ (ఫైనాన్షియల్ అకౌంటింగ్), ఎంకామ్ (బ్యాకింగ్ అండ్ ఇన్సూ రెన్స్), ఎంకామ్ (కంప్యూటర్ ఆప్లికేషన్), ఎమ్మెస్సీ (కెమిస్టీ కంప్యూ టర్ సైన్స్, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియా లజీ, సైకాలజీ బాటనీ, జువాలజీ, బ స్టీ, మైక్రోబయాలజీ), ఇంటిగ్రేటెడ్ ఐదేండ్ల పీజీ ఎమ్మెస్సీ (బయోటెక్నాలేజీ, కెమిస్టీ, ఫార్మస్యూ టికల్ కెమెస్టీ), ఎమ్మెస్సీ (ఎమ్ఐటీ), పీజీడిప్లొమా (సెరీకల్చర్, క్లినికల్) 

శాతవాహన విశ్వవిద్యాలయంలో
ఎంఏ (ఎకనామిక్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, ఉరూ), ఎమ్ఎస్ డబ్ల్యూ ఎంకామ్, ఎంకామ్ (ఫైనాన్షియల్ అకౌంటింగ్), ఎమ్మెస్సీ (కె మిస్టీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబ యాలజీ, ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్టుమెంటేషన్, ఫుడ్
సైన్స్ అండ్ టెక్నాలజీ) 

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్, ఆర్ట్స్ కామర్స్)లో ఉత్తీర్ణత. 2016 ఏప్రిల్/మేలో డిగ్రీని పూర్తి చేస్తున్న అభ్య రులు దరఖాస్తు చేయవచ్చు. 

ఎంపికవిధానం: ఎంట్రిన్స్ పరీక్షద్వారా. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

అప్లికేషన్ఫీజ: రూ.400/
దరఖాస్తు:ఆన్లైన్ ద్వారా www.kudoa.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సూచించిన ఫార్మాట్లోనే పాస్పోర్ట్సైజ్ ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి 

ముఖ్యమైన తేదీలు - ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 2018 మే 3 - రూ.600/-ఆపరాదరుసుంతో 

దరఖాస్తులకు చివరితేదీ: 2016 మే 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment