27న ఐదోతరగతి ప్రవేశపరీక్ష తెలంగాణగురుకుల విద్యాలయాల సంస్థవెల్లడి

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ 47 గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 27న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి బీ శేషుకుమారి తెలిపారు. 28.476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, హాల్టికెట్లను http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 10.15గంటల్లోపు పరీక్షాకేంద్రాలకు హాల్ టికెట్, బాల్పాయింట్ పెన్తో రావాలని వెల్లడించారు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment