చరిత్రలో ఈరోజు 28-04-2016

1935: మాస్కోలో అండర్గ్రౌండ్ రైల్వే ప్రారంభమైంది.

1943: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మడగాస్కర్ వద్ద జపానీస్-జర్మనీ దళాలను కలిసారు.

1941: చివరి బ్రిటిష్ దళాలు గ్రీస్కు లొంగిపోయాయి.

1952: పసిఫిక్ శాంతి ఒప్పందం రెండో ప్రపంచ యుద్ధంపై ప్రభావం చూపించింది.

1956 ఫ్రాన్స్ దళాలు వియత్నాం వదిలి వెళాయి.

1958: వాన్గార్డ్ టీవీ-5 భూమికక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

No comments:

Post a Comment