చరిత్రలో ఈరోజు 7-04-2016

1509: ఫ్రాన్స్ వెనీస్ పై యుద్ధం ప్రకటించింది. 

1857: విప్లవకారులను, రాజకీయ ఖైదీలను ఎలంటి విచారణ లేకుండా శిక్షించే "స్టేట్ ప్రిజనర్స్ రెగ్యులేషన్ 3-1818 చట్టాన్ని బ్రిటీష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నల్ల చట్టం స్వాతంత్ర్యం వచ్చే వరకు అమల్లో ఉంది. 

1885: సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి,నోబెల్ బహుమతి గ్రహీత గబ్రియేలా మిస్టాల్ జననం. 

1891: నెబ్రస్కాలో 8 గంటల పని కాలాన్ని నిర్ణయించారు. 

1920: భారతీయ సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం. 

1918 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది. ప్రపంచ ఆరోగ్య దినం 

1989 ఇటలీ అల్బేనియాను ముట్టడించింది. 

1948 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటయింది. 

1988: యూఎస్ నేవాడలో ప్రయోగాన్ని నిర్వహించింది. 

2007: ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు మరణం,
అణుపరీక్ష

No comments:

Post a Comment