హైదరాబాద్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కావలెను జీతం 9000

Home Delivery panipuri నందు డెలివరీ ఎగ్జిక్యూటివ్ కావలెను

కంపనీ పేరు : Home Delivery panipuri

జీతం: 9000 నెలకు

వివరణ: 
హోం డెలివరీ పానిపురి ఒక సంస్థ వినియోగదారులకు వివిధ రకాల పానిపురిలను  అందిస్తుంది.డెలివరీ బాయ్ శాఖ నుండి ఆహారాన్ని తీసుకోవడం మరియు వినియోగదారులు వాటిని ఇయ్యడం. పెట్రోల్ చార్జీలు జీతం నుండి కాకుండ వేరేగా ఇవ్వబడును. మొదట్లో ఎటువంటి సెలవులు ఇయ్యబడవు. శని, ఆదివారాలు మరియు festivals కూడ వొచ్చి వర్క్ చేయాల్సి ఉంటుంది సమయం. 3pm నుండి 9pm

చిరునామ: దత్తాత్రేయ కాలనీ, హుమాయున్ నగర్, మురాద్ నగర్, శాంతి నగర్ - హైదరాబాద్

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment