హైదరాబాద్లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM) ప్రవేశాలు


హైదరాబాద్లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (ఏఐఎస్ఎఫ్ఎం) ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ ప్రకటన నోటిఫికేషన్ను విడుదల చేసింది. 

వివరాలు: డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు. మీడియా, లైఫ్ ఫిల్మ్మేకింగ్, డైరెక్షన్, యానిమేషన్, ఎడి టింగ్, ఫొటోగ్రఫీ, జర్నలిజం అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అంశాల్లో శిక్షణను ఇస్తారు.

ఎంపిక ఏప్రిల్ 23న నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా

పరీక్షకేంద్రాలు:హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై

 కోర్సుప్రారంభం: జూన్ 2018 పూర్తివివరాలకోసం

Contact:07093404869 / 076800.74134 for examination/registration

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment