డా.బీఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీలో ప్రవేశంకోసం ఫీజుగడువు పెంపు

డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు ఫీజును రూ.100 అపరాధరుసుంతో ఏప్రిల్ 7వ తేదీ దాకా చెల్లించవచ్చని యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొ.ఏ. సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఏప్రిల్ 17న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించ నున్న ఈ పరీక్షకు హాజరుకావాలనుకున్న అభ్యర్థులు 18 ఏళ్లు నిండి ఉండా లన్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ www.braouonline. in లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment