ఈఎస్ఐసీలో క్రీడకారులకు ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈ.ఎస్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న యూదీసీ, ఎంటీఎస్ (స్పోర్ట్ ్సకోటా) పోస్టుల భర్తీకి అర్హులైన క్రీడా రంగంలోని మెరిటోరియస్ పర్సన్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

విభాగాలు: బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, రెజ్లింగ్, బాక్సింగ్ ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ అప్పర్ డివిజన్ క్లర్క్

పే స్కేల్:రూ. 5,200-20, 200+ గ్రేడ్ పేరూ. 2,400/
మల్టీటాస్కింగ్ స్టాఫ్ - పే స్కేల్ : రూ. 5,200-20, 2004 గ్రేడ్ పే రూ. 1,800/• 

అర్హత: అప్పర్ డివిజన్ క్లర్క్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు పదోతరగతిలో ఉత్తీర్ణత. సంబంధిత క్రీడా విభా గంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలి. 

వయస్సు; - అప్పర్ డివిజన్ క్లర్క్/మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 2016 ఏప్రిల్ 30 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. 

వయోపరిమితిలో మెరిటోరియస్ స్పోర్ట్స్ జనరల్ అభ్యర్థులకు ఐదేండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు ఎని మిదేండ్లు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ఫీజ:రూ. 300/-(జనరల్, ఓబీసీ అభ్యర్థులు) 

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈఎస్ఐసీఎంప్లాయీస్, మహిళలు, అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుం లేదు.

ఎంపిక:ఫీల్డ్ టైల్స్, స్కిల్ టెస్ట్

దరఖాస్తు ఆన్లైన్ ద్వారా

The Joint Director (E-II), ESI Corporation, Panchadeep Bhawan, CIG Marg, New Delhi-110 002. 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ:ఏప్రిల్ 30 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment