యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

నేషనల్ కమర్షియల్ బ్యాంకైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న కంపెనీ సెక్రటరీ, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

కంపెనీ సెక్రటరీ-2 పోస్టులు 
అర్హత ఏదైనా డిగ్రీతోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఇండియా నుంచి అసోసియేట్ మెంబర్గా సభ్యత్వం ఉండాలి. ఎల్ఎల్బీ/ఎల్ఎ ల్ఎమ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 

వయస్సు 2018 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్ : రూ. 28,700-42,020/

ఆఫీసర్ (సెక్యూరిటీ)-5 పోస్టులు 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. 

వయస్సు 2018 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్:రూ. 31.705-45,950/గమనిక: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్డు లకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ఫీజ: జనరల్ ఓబీసీలు రూ. 600/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీలు రూ.100/- చెల్లించాలి. 

ఎంపిక విధానం:గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ:ఏప్రిల్ 28

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment