ఐఐటీఎం ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), పూణే  కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రీసెర్చ్ అసోసియేట్స్: 7

రీసెర్చ్ ఫెలోస్: 12 - 

జూనియర్ రీసెర్చ్ ఫెలో: 4 

పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 30

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment