యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంటెగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీజీ, ఎం.టెక్., ఎం. ఫిల్, పీహెచ్డీ, అయిదేళ్ల ఇంటెగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విభాగాలు: సైనెస్, సోషల్ సైనెస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్, ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ మొదలైనవి.

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరి తేది. 10 మే

ప్రవేశ పరీక్షలు. మే 30 నుంచి జూన్ 5 వరకు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment