బీఎల్సీ జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతుంది

బీఎల్సీ జూనియర్ ఆఫీసర్స్ బామర్ లారై అండ్ కంపెనీ(బీఎల్సీ)జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతుంది. 

పోస్టుల వివరాలు: జూనియర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 4 

విభాగాలు : ట్రావెల్ సేల్స్, సేల్స్ అండ్ ఆపరేషన్స్ పని 

ప్రదేశం: ఢిల్లీ, ముంబై, బరోడా 

అర్హతలు: ఇంటర్, టూరిజమ్ ఆండ్ట్రావెల్ మేనేజ్మెంట్లో డిపామా ఉండాలి. 

వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఎంపికరాత పరీక్ష/ఇంటర్వ్యూఆధారంగా 

దరఖాస్తు; ఆన్లైన్ ద్వారా 

చివరితేదీ : ఏప్రిల్ 20, 2016

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment