ఎస్ బి ఐ క్లరికల్ కేడర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టుల వివరాలు: 
జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్): 10726 (ఆంధ్రప్రదేశ్1885; తెలంగాణ-481)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్స్: 8008 (ఆంధ్రప్రదేశ్- 887; తెలంగాణ-108)
అర్హత: అగ్రికల్చర్ లేదా అనుబంధ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్: 1509 (ఆంధ్రప్రదేశ్-172; తేలంగాణ-65)

వయసు: ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా. పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడొచ్చు.

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: ఏప్రిల్ 25

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment