పవర్ గ్రిడ్ ట్రెయినీ పోస్టులు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీఐసీఐఎల్) ఈస్టర్న్ రీజి యన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్స్లో ఖాళీగా ఉన్న డిప్లామా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ, జూనియర్ టెక్నీషియన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల

డిప్లొమా ట్రెయినీ-18 పోస్టులు

విభాగాలు: ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్

అర్హత: డిప్లోమా (ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) ఇంజినీరింగ్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

కెమిస్ట్-1 పోస్టు

అర్హత:ఎమ్మెస్సీ కెమిస్టీలో ఉత్తీర్ణత

అసిస్టెంట్స్ ఎఫ్ అండ్ ఏ)-4 పోస్టులు

అర్హత: బీకామ్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ(హెచ్ఆర్)-4 పోస్టులు

అర్హత: హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేష న్స్లో మాస్టర్ డిగ్రీ, ఎమ్ఎస్.డబ్ల్యూ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

జూనియర్ టెక్నీషియన్ ట్రెయినీ(ఎలక్టికల్)-14 పోస్టులు

అర్హత : పదోతరగతి, ఎలక్టికల్ ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత.

ఎంపిక రాతపరీక్ష కంప్యూటర్ స్కిల్ టెస్ట్/ట్రేడ్ స్కిల్ టెస్ట్

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా,

దరఖాస్తులకు చివరి తేదీ:ఏప్రిల్ 28

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment