ఐఐటీ రోపర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

రోపర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యరుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

డిప్యూటీరిజిస్తార్: 1 పోస్టు 
అర్హత: ఏదైనా మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. అసిస్టెంట్ రిజిస్టార్‌గా పని చేసిన అనుభవం ఉండాలి

అసిస్టెంట్ రిజిస్తార్: 1 పోస్టు 
అర్హత: ఏదైనా మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. టీచింగ్/అ డ్మినిస్టేషన్లో పనిచేసిన అనుభవం ఉండాలి 

జూనియర్ సూపరింటెండెంట్- 3 పోస్టులు 
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. సీనియర్ అసిస్టెం ట్‌గా పని చేసిన అనుభవం ఉండాలి 

జూనియర్ అకౌంటెంట్-2 పోస్టులు 
అర్హత: బీకాంలో ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. 

స్టైనో-2 పోస్టులు 
అర్హత ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. షార్ట్‌హ్యాండ్‌లో నిమి షానికి 80 పదాలు, టైపింగ్‌లో 30 పదాల వేగాన్ని కలిగి ఉండాలి

జూనియర్ అసిస్టెంట్-2 పోస్టులు 
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. 

జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్-7 పోస్టులు
అర్హత: మెకానికల్ ఎలక్టికల్ కంప్యూటర్ సైన్స్, ఎల క్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, బీఎస్సీ (కెమిస్టీ)లో ఉత్తీర్ణత

ఎంపిక రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తుఆఫ్లైన్ ద్వారా

చివరితేదీ: మే 17

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment