కె యు పి.జి సెట్ - కాకతీయ యూనివర్సిటీ

కె.యూ సెట్ వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (కేయూపీజీసెట్)-2016 ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్లు, వాటి అనుబంధ కళాశాలలో పీజీ, పీజీడిపొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీకోర్సులో ప్రవేశాలుకల్పిస్తారు. 

ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మిని స్టేషన్, హిస్టరీ, సోషియాలజీ, జెండర్ స్టడీస్ ఎమ్మెస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్త్రీ, బయోకెమిస్త్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆపైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ మాస్టర్ ఆఫ్ హ్యూమన్రీసోర్స్ మేనేజిమెంట్ మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ సోషల్వర్క్ మాస్టర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం 

ఎంకాం: ఎంకాం (జనరల్), ఫైనాన్సియల్ ఆకౌంటింగ్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, కంప్యూటర్ ఆఫికేషన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ (బయోటెక్నాలజీ, కెమిస్త్రీ, ఫార్మాస్యూటికల్కెమిస్త్రీ ఎమ్మెస్సీ (ఎంఐటీ) పీజీ డిప్లొమా:సెరికల్చర్,క్లినికల్ బయో-కెమిస్త్రీ 

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత 

ఆన్లైన్ రిజిస్తేషన్ కు చివరి తేది: మే 3, 2016

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment