యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఎం ఏ(ఇంటిగ్రేటెడ్): హ్యుమానిటీ 5, సోషల్ సైన్సెస్, ఎకనమిక్స్.

ఎంపీఏ: డాన్స్(కూచిపూడి, భరతనాట్యం), థియేటర్ ఆర్ట్స్

ఎమ్మెస్సీ(ఇంటిగ్రేటెడ్). ఆప్లోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్.

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్డీ బయోటెక్నాలజీ.

ఎంఎఫ్ఏ, ఎం.ఏ, ఎమ్మెస్సీ,

ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఎంబీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్డీ(పుల్టైమ్, పార్ట్ టైమ్).

ఎంపిక: రాత పరీక్ష ద్వారా.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: మే 10

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment