గెయిల్ ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

గాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

సీనియర్ మేనేజర్. హెచ్ఆర్ - 2 లా - 2 

డిప్యూటీ మేనేజర్. లా - 2 

సీనియర్ వెల్ఫేర్ ఆఫీసర్.

ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ - 3 

జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ - 2. 

దరఖాస్తు; ఆన్లైన్లో 

చివరి తేది. 2 మే

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment