యూఐఐసీలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) మెడి కల్విభాగంలో ఖాళీగా ఉన్న అడి స్టేషన్ ఆఫీసర్ (స్కేల్ 1 ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది 

వివరాలు: చెన్నై ప్రధాన కార్యాలయంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. 
పోస్టు పేరు: అడ్మినిస్టేటివ్ మెడికల్ ఆఫీసర్

మొత్తంపోస్టులు: 12 (జనరల్–8, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-4)

అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ తత్సమాన పరీ క్షలో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసు కోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి

వయసు: 2015 డిసింబర్ 31 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

పేస్కేల్: రూ. 32,795-82,315/- న్యూపెన్షన్ స్కీమ్, ఇంటర్నెట్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్ వ్యక్తిగత ప్రమాదభీమా గృహ, వెహికల్లోస్ ఇతర అలవెన్స్లు కలుపుకొని సుమారుగా నెలకు రూ. 48,000/- వస్తుంది.

ప్రొబేషన్ పీరియడ్;ఏడాది 

ఎంపిక విధానం; పర్సనల్ ఇంటర్వ్యూ

వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్లో పంపాలి.

The Deputy General Manager (HR), HRM Department, United India Insurance CO.,LTD., Head Office, 24. Whites Road, Chennai - 600 014.

దరఖాస్తులకు చివరితేదీ: మే 15

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment