మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు

అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ చెందిన బామర్ లారీ అండ్ కం. లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రిమిలేయర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది. 

పోస్టుల సంఖ్య: 21 

అర్హత: ఎంబీఏ/ సీఏ/ ఐసీడబ్యూఏ/ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉత్తీర్ణత ఏడాది అనుభవం తప్పనిసరి. 

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 21

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి



No comments:

Post a Comment