ద్రవిడియన్ యూనివర్సిటీ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది

కుప్పం (ఆంధ్రప్రదేశ్)లోని ద్రవిడియన్ యూనివర్సిటీ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ద్రవిడి యన్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీయూ సెట్ - 2016) నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పీజీ కోర్సులు (రెగ్యులర్): ఎం.ఎ. - తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, తుళు, మళయాళం, ఫిలాసఫీ, లింగ్వి స్టిక్స్, హిస్టరీ, ఫోక్లోర్ అండ్ టైబల్ స్టడీస్ ఎం.ఎస్.సి. హెర్బల్ సైన్సెస్; ఎం.ఎడ్. 

సెల్స్ ఫైనాన్స్ కోర్సులు ఎం.ఎస్సి - బోటనీ, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్టీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్త్రీ, కంప్యూటర్ సైన్స్, మేథమే టిక్స్, స్టాటిస్టిక్స్ ఎం.ఎల్.ఐ.ఎస్.సి., ఎం.కాం. ఎం.ఎస్.డబ్ల్యు, ఎం.ఎ. - సోషియాలజీ, రూరల్ డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్, మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్, సంప్రదాయ నాటకరంగం. 

యూజీ సెల్స్ ఫైనాన్సింగ్ కోర్సులు: బీఏ, బీఎస్.డబ్యూ బీఎస్సీ, బీబీఎం, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్).

ఎంపిక పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. యూజీ, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సు లకు ప్రవేశ పరీక్ష ఉండదు. 

దరఖాస్తు యూనివర్సిటీ నుంచి పొందవచ్చు లేదా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు 

చివరి తేది. 3 మే

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment