ఎన్ఐడబల్యుఈ లో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్ ఐటి)– 1 పోస్టు
పే స్కేల్:రూ. 15,800-89,100+గ్రేడ్ పేరూ. 5,400/

అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్ ఎస్ అండ్ సీ)- 1 పోస్టు
పే స్కేల్ : రూ.15,800-39,100+గ్రేడ్ పే రూ. 5,400/

జూనియర్ ఇంజినీర్-1 పోస్టు 
పే స్కేల్ : రూ. 8,300-34, 800+గ్రేడ్ పేరూ. 4.200/

టెక్నీషియన్-2 పోస్టులు 
పే స్కేల్ : రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,400/

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 3 పోస్టులు 
పే స్కేల్ : రూ. 8,300-84800+గ్రేడ్ పే రూ. 4.200/

జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-1 పోస్టు 
పే స్కేల్: రూ. 5,200-20.2004 గ్రేడ్ పేరూ. 2,400/

హిందీ ట్రాన్స్లేటర్ కమ్ టైపిస్ట్-1 పోస్టు
పే స్కేల్ : రూ. 9.300-84,800+గ్రేడ్ పే రూ. 4.200/

డ్రైవర్ -1 పోస్టు 
పే స్కేల్ : రూ. 5,200-20, 200+గ్రెడ్ పే రూ. 1,800/

దరఖాస్తు ఆన్లైన్ ద్వారా

చివరితేదీ: మే 4

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment