రైట్స్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్లు పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది

రైట్స్ లిమిటెడ్ అనేక విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్లు, ఇంజినీర్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది. 

రెగ్యులర్ పోస్టులు: 
అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) - 1, 
ఇంజినీర్ (మెకానికల్) - 9, 
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్టికల్) - 2, 
ఇంజినీర్ (ఎలక్టికల్) - 2 

కాంట్రాక్టు పోస్టులు: 
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) - 5 (రెండేళ్లు అనుభవం ఉండాలి); 
ఇంజినీర్ (మెకాని కల్) - 2 (రెండేళ్లు అనుభవం అవసరం); 
ఇంజినీర్ (సివిల్) - 6 (రెండేళ్లు / మూడేళ్లు అనుభవం ఉండాలి). 

దరఖాస్తు, ఎంపిక, ఇతర వివరాలు కంపెనీ వెబ్ సై ట్లో లభిస్తాయి. 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment